ETV Bharat / state

చింతకుంటకు చేరిన 900 క్యూసెక్కుల నీళ్లు... - కర్నూలు జిల్లా

వర్షాలు లేక ఎండుతున్న గొంతులకు 900 క్యూసెక్కుల నీటిని విడుదలచేయడంతో వారి దాహం తీరుతుంది... దీంతో అక్కడి స్థానికులు సంతోషంతో ఉరకలేస్తున్నారు.

చింతకుంటకు చేరిన 900 క్యూసెక్కుల నీళ్లు...
author img

By

Published : Aug 4, 2019, 7:21 AM IST

చింతకుంటకు చేరిన 900 క్యూసెక్కుల నీళ్లు...

కర్నూలు జిల్లా తాగునీటి అవసరాల కోసం 900 క్యూసెక్కుల చొప్పున దిగువ కాల్వకు నీరు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ 15 రోజుల క్రితం తుంగభద్ర జలాశయ బోర్డుకు లేఖ రాయగా...ఈ నెల 2న తుంగభద్ర దిగువ కాల్వకు టీబీ డ్యాం ద్వారా అధికారులు నీరు విడుదల చేశారు. ఈ నీరు నేడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన చింతకుంటకు చేరుకుంది. దీంతో స్థానికులు సంతోషంతో ప్రవహించే నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు లేని సమయంలో ఈ నీరు రావడంతో తాగునీటి సమస్య తీరుతుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:పోలవరం స్పిల్​వే మీదుగా గోదావరి పరవళ్లు

Intro:మండు వేసవిలో ఉష్ణతాపానికి ఎండుతున్న చెరువులు. రంగులు మారుతున్న చెరువులు. వీటిపై శ్రద్ధ వహించిన అధికారులు. ఫలితంగా అనారోగ్యం పాలు అవుతున్న పల్లె ప్రజలు.

Body:పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో ప్రజలు నీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో చివరికి పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు నిరసన దీక్షలు మొదలుపెట్టారు. నెలరోజులుగా పసర్లు తీరిన నీరే తాగుతున్న జట్లపాలెం ప్రజలు. ఆ రంగు మారిననీటిని కూడా రెండు రోజులకు ఒకసారి ఇస్తున్న గ్రామపంచాయతీ అధికారులు. తాగితే అనారోగ్యం, స్నానానికి ఉపయోగిస్తే చర్మవ్యాధులు వస్తున్నాయంటూ గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మంచినీటి ట్యాంకు ఉన్న పనిచేయని ఫిల్టర్ బెడ్లు. ఊర్లో మూడు మంచినీటి చెరువులు ఉన్న నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం వద్ద అ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.