ETV Bharat / state

జిల్లాలో 292కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ మరో 13 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో 292కి చేరిన పాజిటివ్ కేసులు
కర్నూలు జిల్లాలో 292కి చేరిన పాజిటివ్ కేసులు
author img

By

Published : Apr 27, 2020, 11:32 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 13 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 292కి చేరింది. మొత్తం 9 మంది మృతి చెందగా... 31 మంది డిశ్చార్జ్ అయ్యారు. 252 మంది కొవిడ్​ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:

'ఆరోపణలు నిజమైతే.. నడిరోడ్డులో ఉరితియ్యండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.