జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం 175 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 58,105 మందికి కరోనా సోకింది.
56,163 మంది కరోనాను జయించారు. 1465 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ కరోనాతో జిల్లాలో 47 మంది చనిపోయారు.
ఇదీ చదవండి: