ETV Bharat / state

విధుల్లో అలసత్వం.. 8 మంది వాలంటీర్లు సస్పెన్షన్​ - కృష్ణాజిల్లా తాజా వార్తలు

విధుల్లో అలసత్వం వహించిన వాలంటీర్లను మండల అధికారులు తొలగించారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకంలో అర్హులను, అనర్హులుగా నమోదు చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Volunteers suspended
వాలంటీర్ల సస్పెండ్​
author img

By

Published : Jun 22, 2021, 4:07 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండల పరిధికి చెందిన 8 మంది వాలంటీర్లను తొలగించినట్లు మండల అధికారులు తెలిపారు. వారంతా ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకంలో అర్హులను, అనర్హులుగా నమోదు చేశారని అధికారులు అన్నారు. వాలంటీర్​పై పంచాయతీ కార్యదర్శి విచారణ జరిపి.. పైస్థాయి అధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో తుర్లపాడులో ఆరుగురు, విపరింతలపాడులో ఇద్దరు వాలంటీర్లను అధికారులు విధుల నుండి తొలగించారు.

ఇదీ చదవండీ.. యువతిపై అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.