ETV Bharat / state

విజయసాయి.. ట్విటర్​లో అస్సలు ఆగడం లేదుగా! - chandrababu

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధానకార్యదర్శి లోకేశ్​పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

విజయ్ సాయిరెడ్డి
author img

By

Published : Jul 14, 2019, 4:27 PM IST

ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పై విజయసాయిరెడ్డి విమర్శలు

''సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగడం ప్రత్యేక అర్హత ఏమీ కాదు. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే మీరు ప్రజల కోసం చేసిందేమీ లేదు'' అంటూ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నారని.. కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరావాలని లోకేశ్ కు విజయసాయి సూచించారు. బడ్జెట్ లో రాజధాని అమరావతి అభివృద్ధికి 500 కోట్లు కేటాయింపు చేయడంపై చంద్రబాబు చేసిన విమర్శలను విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబుకు బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించడం చాలా చిన్నదిగా అనిపించడం సహజమేనని తెలిపారు.

ఇది కూడా చదవండి

"నాలుగు పదాలు చదవలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు"

New Delhi, July 12 (ANI): The US after winning their second consecutive FIFA Women's World Cup have consolidated their top spot in the latest Women's rankings that were released on Friday. The USA now has extended their lead to 121 points over the second place Germany. This is now the largest gap in the history of women's rankings. The Netherlands, who finished as the runners-up in the recently concluded World Cup, made the biggest move in the rankings. They moved five spots to gain the third position. This ranking is the country's best-ever position in the rankings. Sweden finished the World Cup at the 3rd position. As a result, the team has now moved to the sixth spot in the rankings and now returns to the top six for the first time in over two years. Canada and Australia have moved down two spots to take the seventh and eighth position respectively in the rankings. The Philippines and India are the biggest climbers in the rankings due to their impressive performance in qualifying matches for the Women's Olympic Football Tournament Tokyo 2020. India has moved to the 57th spot whereas the Philippines was positioned at the 67th position. The current rankings have reached a new milestone as the number of teams has increased from 155 to 158.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.