ETV Bharat / state

డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు.. పోలీసులకు చిక్కారు

ఒకరు పెయింటర్.. మరొకరు ఎలక్ట్రీషియన్. డబ్బు కోసం అడ్డదార్లు తొక్కారు. మరోఇద్దరితో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. చివరకి కటకటాలపాలయ్యారు. వీరిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఉన్నాడు.

డబ్బుకోసం అడ్డదారులు తొక్కారు... పోలీసులకు చిక్కారు
author img

By

Published : Jun 19, 2019, 12:06 AM IST

డబ్బుకోసం అడ్డదారులు తొక్కారు... పోలీసులకు చిక్కారు
విజయవాడ తాడిగడపకు చెందిన తరుణ్, రామానగర్​లు పెయింటర్, ఎలక్ట్రీషియన్​గా జీవనం సాగిస్తున్నారు. గతంలో తాడిగడపలో ఓ లారీ డ్రైవర్​ను బెదిరించి నగదు దోచుకున్నారు. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. శిక్ష అనుభవించిన వారిలో మార్పు రాలేదు. మరో ముగ్గురుతో కలిసి దారి దోపిడీలు చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకునేవారు. తాజాగా పెనమలూరు పీఎస్ పరిధిలోని పంటకాలువ రోడ్డులో అర్ధరాత్రి మాటు వేశారు. ఒంటరిగా బైక్​పై వెళుతూ ఫోన్ మాట్లాడేందుకు బాధితుడు వాహనాన్ని ఆపాడు. రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు నిందితులు.. అతన్ని బెదిరించి సెల్ ఫోన్, నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు...నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్ది ఉన్నట్లు గుర్తించారు.

నిందితుల నుంచి సెల్ ఫోన్, నగదు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతనేరస్థులు తరుణ్, మణికంఠపై రౌడీ షీట్​లను ఓపెన్ చేస్తున్నట్లు ఇన్​స్పెక్టర్​

Intro:ATP:- దేశవ్యాప్తంగా భాజపా కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని అంశంతో 12 వేల మంది వాలంటీర్ల నియామకాన్ని చేపడుతున్నట్లు భాజపా నెహ్రూ యువ కేంద్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథిగృహం లో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు అంశాలను లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలుపాలనే నేపథ్యంలో జిల్లాకు 40 మంది వాలంటీర్ల చొప్పున దేశవ్యాప్తంగా 12000 మందిన నియామకం చేపడుతున్నామన్నారు.

Body:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ శాతం నిధులు ఇవ్వడానికి భాజపా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా అనే నినాదాన్ని పట్టుకొని వేలాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రత్యేక హోదా నినాదం తో పని చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఓడిపోయాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదా కాదని , అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఏ పార్టీ అయినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాయన్నారు. 2024 కి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

బైట్..... విష్ణువర్ధన్ రెడ్డి, నెహ్రూ యువకేంద్ర ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు. అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.