ETV Bharat / state

కాలువలో పడి యువకుడు గల్లంతు

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు.

young_man_fell_down_into_canal
author img

By

Published : Sep 1, 2019, 5:28 AM IST

పెనమలూరు మండలం తాడిగడపలో సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న కాలువ దగ్గరకు ఇద్దరు యువకులు వెళ్లారు. ఇద్దరూ వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు కాలువలో జారి పడ్డారు. ఓ యువకుడు ఒడ్డుకు చేరుకోగా మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుడి శివగా గుర్తించారు. కాలువలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: లెక్కల్లో తేడాలు.. వివరాలన్నీ అబద్ధాలు!

Intro:బలవంతులకు ఓ న్యాయం... బలహీనులకు ఓ న్యాయం..!
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఉన్న రౌడీషీట్ ను పోలీసులు రెండు సంవత్సరాల క్రితం తీసివేయడం తగదంటూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య డీఎస్పీ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పైలా నరసింహయ్య మాట్లాడుతూ జేసీ. ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కేసుల్లో ఉన్నపటికీ పోలీసులు రెండేళ్ల క్రితం రౌడీ షీట్ ను తొలగించారు. కానీ ఎంతో మంది 20 ఏళ్లుగా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్నపటికీ వారిపై ఉన్న రౌడీ షీట్లను తొలగించకుండా స్టేషన్ కి కొత్త అధికారులు వచ్చిన ప్రతిసారి వీరిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

Body:పైలా నరసింహయ్య (వైకాపా రాష్ట్ర కార్యదర్శి)

Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.