బీసీ సామాజిక వర్గాల వారి పట్ల అనుచిత వైఖరితో వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ ద్రోహి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య విమర్శించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిసి సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన చంద్రబాబు నాయుడు బీసీలకు ఏం చేయలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి బీసీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు.
ఇదీ చదవండి