వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై.. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి.. మరికొందరు సభ్యులతో కలిసి స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, నందిగం సురేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి.... రఘురామకృష్ణరాజుపై స్పీకర్‌కు అనర్హత పిటిషన్ ఇవ్వనున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి