ETV Bharat / state

అరాచకాలకు అడ్డుకట్ట వేయండి:యనమల - fire

మంగళగిరిలో తెదేపా నేత ఉమాయాదవ్ హత్యను తెదేపా మాజీ మంత్రి యనమల ఖండించారు. ఉమాయాదవ్ కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

ex-minister yanama
author img

By

Published : Jun 26, 2019, 12:07 PM IST

తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయుల దాడులు పెరిగిపోయాయని తెదేపా నేత యనమల మండిపడ్డారు. చినగంజాంలో మత్స్యకార దంపతులపై దాడితో మహిళ ఆత్మహత్యకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేటలో ఎస్సీ వైద్యులపై దాడిచేసి ఆసుపత్రిని ధ్వంసం చేశారన్నారు. వ్యక్తిగత ఆస్తులు, సామాజిక ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని... ప్రభుత్వం వెంటనే స్పందించి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని యనమల కోరారు.

Intro:AP_TPG_11_26_TEMPLE_MANDAPAM_OPENING_AV_C1
(. ) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిర్మించిన కాలక్షేపం మండపాన్ని శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు ప్రారంభించారు. 30 లక్షల రూపాయల దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో నిర్మించిన ఈ మండపాన్ని భక్తుల అవసరాల నిమిత్తం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Body:గతంలో భక్తులు వివాహాన్ని శుభకార్యాలు జరిపినప్పుడు ఆలయం ఆలయం బయట జరుపుకోవలసి వచ్చిందని ఎటువంటి ఇబ్బంది లేకుండా మండపాలు నిర్మించినట్లు తెలిపారు.

Conclusion:భక్తులు ఈ మండపాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని ఎమ్మెల్యే కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.