ఇవీ చదవండి..
జనచైతన్య వేదిక... జగన్ జేబు సంస్థ: యలమంచిలి - జగన్
జనచైతన్య వేదిక జగన్ జేబు సంస్థ అని తెదేపా ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెదేపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపించాలని.. ఆ సంస్థతో జగన్ హైకోర్టులో వ్యాజ్యం వేయించారని ఆరోపించారు.
యలమంచిలి రాజేంద్రప్రసాద్
జనచైతన్య వేదిక జగన్ జేబు సంస్థ అని తెదేపా ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెదేపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపించాలని.. ఆ సంస్థతో జగన్ హైకోర్టులో వ్యాజ్యం వేయించారని విజయవాడలో ఆరోపించారు.స్వచ్ఛంద సేవ ముసుగులో జనచైతన్య వేదిక జగన్ సేవ చేస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ డబ్బులు ఇచ్చారనీ.. అందుకే కోర్టులో కేసు వేశారని విమర్శించారు. ప్రజల అభివృద్ధికి అడ్డుపడుతున్న అలాంటి సంస్థలని తరిమికొట్టాలని ప్రజలను కోరారు.
ఇవీ చదవండి..
Intro:AP_TPG_08_04_TDP_MP_WIFE_PRACHARAM_AV_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమగోదావరి జిల్లా తెలుగు దేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు సతీమణి పద్మవల్లి దేవి ఏలూరు నగరంలో విస్తృతంగా పర్యటించి తన భర్త ఎంపీ మాగంటి బాబుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
Body:ఈ సందర్భంగా ఏలూరు లోని జిల్లా కోర్టు ఆవరణలో బారు అసోసియేషన్ కు వెళ్లి కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చాలని ఆమె కోరారు.
Conclusion:ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఎంపీ మాగంటి బాబు సతీమణి తో మాట్లాడుతూ మొదటి నుంచి తాము తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామని ఈసారి కూడా ఏలూరు ఎంపీ మాగంటి బాబుకి తాము ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు.