ETV Bharat / state

మహిళలకు ఎల్ఎల్ఆర్ మేళా - అంతర్జాతీయ మహిళ దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న మహిళలకు కృష్ణా జిల్లా రవాణా శాఖ అధికారులు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించనున్నారు.

మహిళలకు ఎల్ఎల్ఆర్ మేళా
author img

By

Published : Mar 5, 2019, 8:27 PM IST

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... మహిళలకు సత్వరం డ్రైవింగ్ లైసెన్సుల జారీకి కృష్ణా జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రోజున జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా కార్యాలయాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించనున్నారు. అభ్యర్థులు పాస్ పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ కార్డు తీసుకుని సమీపంలోని ఇంటర్నెట్ కేంద్రం లేదా మీ సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి రవాణాశాఖ వెబ్ సైట్ లోఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ మీరా ప్రసాద్ కోరారు.

aprtacitizen.epragathi.org సైట్లో ఎల్ఎల్ఆర్ మేళా ఆప్షన్ క్లిక్ చేసి టోకెన్ నెంబర్ చోట 523242 నెంబర్ ను నమోదు చేయాలని కోరారు. నిర్దేశిత రుసుమును ఏటీఎమ్ కార్డు ద్వారా ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వారు మార్చి 8నే సమీప ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో స్క్రీన్ టెస్ట్ కు హాజరు కావాలని కోరారు. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేటల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 ఏళ్ల వయసు దాటిన మహిళా అభ్యర్థులు ఫారం-1ఏ లో మెడికల్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుందన్నారు. ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజరయ్యేఅభ్యర్థులు ముందుగా www.aptransport.org వెబ్ సైట్ లోఇచ్చిన మాక్ టెస్టును చదువుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Benbow, California - 4 March 2019
1. Sisters Leia and Caroline Carrico
2. SOUNDBITE (English) Misty Carrico, mother of girls who went missing:
"I constantly heard my kids screaming for help and my head. And knowing that I couldn't help them and there was nothing I could do was very difficult."
3. Sisters Leia and Caroline Carrico sitting
4. SOUNDBITE (English) Misty Carrico, mother of girls who went missing:
"The first day and night that they were missing I was told to stay at the house, not to go out searching and case they came home or, and they needed to coordinate anything with the huge posse of people that were helping. And that was the most difficult thing of my life. And so when the search and rescue pulled out to rest for that first night at about 2:00 in the morning, I suited up and I went out."
5. Sisters Leia and Caroline Carrico sitting
6. SOUNDBITE (English) Misty Carrico, mother of girls who went missing:
"We went over landslides and I just kept saying I just wanted my babies back. I wanted my babies back. But my babies were coming back and we were going to be OK."
7. Sisters Leia and Caroline Carrico sitting
8. SOUNDBITE (English) Misty Carrico, mother of girls who went missing:
"I knew if I broke down and I gave way to my emotions, that I would be useless, that I wouldn't help coordinate. I wouldn't be allowed to search for sure. And. So I wouldn't let myself break down the way I wanted to until somebody gave me the bad news to break down for."
9. Leia Carrico speaking
10. SOUNDBITE (English) Misty Carrico, mother of girls who went missing:
"The second day, I searched all day long. I hiked miles and miles and miles on terrain of my own property that I've never been able to reach because, there was a time, the huckleberry brush was so thick, I had to pull my rain jacket over my face, get down on my stomach and crawl like a snake to get out."
11. SOUNDBITE (English) Leia Carrico, 8-year-old California girl found after 44 hours missing:
"We're not going to leave the house until we get those G-P.. we're not going to go on a hike until we get those G-P-S trackers."
12. SOUNDBITE (English) Misty Carrico, mother of girls who went missing:
"I'm trying not to punish them. But it's really hard. Trying not because they did the right thing. I mean they might have wandered off but they stuck together and they pulled themselves through. They saved each other."
13. Leia and Caroline standing after interview
STORYLINE:
Armed with some outdoor survival training, granola bars and pink rubber boots, 5- and 8-year-old sisters survived 44 hours in rugged Northern California wilderness before they were found dehydrated and cold but in good spirits on Sunday, authorities said.
A fire chief and firefighter from a local volunteer department found Leia and Caroline Carrico in a wooded area about 1½ miles (2.3 kilometers) from their home in the small community of Benbow, where they had last been seen Friday afternoon, Humboldt County Sheriff William Honsal said.
Benbow is about 200 miles (320 kilometers) northwest of Sacramento.
The girls were "safe and sound" and uninjured, thanks in part to survival training they got with their local 4-H club, Honsal said.
Their mother, Misty Carrico, said she wasn't allowed to join the search, but when crews returned at 2:00 a.m said she searched in the rugged terrain in far northern California.
"The huckleberry brush was so thick, I had to pull my rain jacket over my face, get down on my stomach and crawl like a snake to get out."
Carrico says she's trying not to punish her daughters because they stuck together and saved each other.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.