ETV Bharat / state

పోలీసుల అదుపులో​ గ్రేస్​ నర్సింగ్​ కళాశాల కరస్పాండెంట్ - women commission

మచిలీపట్నం గ్రేస్ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ అకృత్యాలకు పాల్పడుతున్నాడనే ఫిర్యాదులపై రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్​ పర్సన్​ కళాశాలను సందర్శించారు.

మహిళా కమీషన్ ఛైర్​ పర్సన్​ వాసిరెడ్డి పద్మ
author img

By

Published : Sep 21, 2019, 7:55 PM IST

మహిళా కమీషన్ ఛైర్​ పర్సన్​ వాసిరెడ్డి పద్మ

కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రేస్​ నర్సింగ్​ కళాశాల కరస్పాండెంట్ పై ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంత కాలంగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన చెందింది. విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్​ వాసిరెడ్డి పద్మ కళాశాలను సందర్శించారు. విద్యార్థినుల సమస్యలపై ఆరా తీశారు. కరస్పాండెంట్​ రమేశ్​ పై.. విద్యార్థినులు ఆమెకు ఫిర్యాదు చేశారు. కరస్పాండెంట్​ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక మంత్రి పేర్ని వెంకటరామయ్యతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని నర్సింగ్ కళాశాలను వాసిరెడ్డి పద్మ సందర్శించారు.

ఇదీ చూడండి:

గుడివాడ ఆసుపత్రిలో మహిళ సిబ్బందిపై వేధింపులు

Intro:AP_RJY_62_21_NASHTALLO DOSA RAITHULU_AVB_AP10022_EJS PRAVEEN

Body:AP_RJY_62_21_NASHTALLO DOSA RAITHULU_AVB_AP10022_EJS PRAVEEN

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.