విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కాలనీలో నివసిస్తున్న నాగమణి.. అప్పులు ఎక్కువ కావటం వల్ల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మద్యానికి బానిసై.. యువకుడి ఆత్మహత్య!