ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడి మృతి - కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కోడూరులో ప్రమాదవశాత్తు యువకుడు చనిపోయాడు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి.. అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో బలి
author img

By

Published : Aug 1, 2019, 4:07 PM IST

విద్యుదాఘాతంతో బలి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కృష్ణా జిల్లా కోడూరులో ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర తీగలకు పైపులు బిగించి లేకపోవడం.. యువకుడిని చంపేసింది. సమీపంలో చెప్పులు కుట్టుకుంటూ జీవించే మొవ్వ బోసు.. ట్రాన్స్​ఫార్మర్ వైపుగా టాయిలెట్ కోసమని వెళ్లాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలు గమనించకుండా.. వాటినే తగిలాడు. వెంటనే షాక్ తగిలి చనిపోయాడు. వైర్లు వేలాడుతున్న విషయమై అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే.. బోసు చనిపోయాడని కుటుంబీకులు, స్థానికులు ఆరోపించారు.

ఇదీ చదవండి:మృత్యుంజయుడవయ్యా సామీ..!

విద్యుదాఘాతంతో బలి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కృష్ణా జిల్లా కోడూరులో ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర తీగలకు పైపులు బిగించి లేకపోవడం.. యువకుడిని చంపేసింది. సమీపంలో చెప్పులు కుట్టుకుంటూ జీవించే మొవ్వ బోసు.. ట్రాన్స్​ఫార్మర్ వైపుగా టాయిలెట్ కోసమని వెళ్లాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలు గమనించకుండా.. వాటినే తగిలాడు. వెంటనే షాక్ తగిలి చనిపోయాడు. వైర్లు వేలాడుతున్న విషయమై అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే.. బోసు చనిపోయాడని కుటుంబీకులు, స్థానికులు ఆరోపించారు.

ఇదీ చదవండి:మృత్యుంజయుడవయ్యా సామీ..!

Intro:Ap_cdp_42_01_gutka_swadhenam_avb_ap10041
Place: prodduturu
Reporter: madhusudhan

యాంక‌ర్ః
క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ఎత్తున నిషేదిత గుట్కాలు, ఖైనీలు ప‌ట్టుకున్నారు. సుమారు 25 ల‌క్ష‌ల విలువైన మాద‌క ద్ర‌వ్యాల‌ను జ‌నాల‌కు అమ్మేందుకు బెంగుళూరు నుంచి తెప్పించి వ్యాపారం చేస్తున్న ఐదుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ప్ర‌మాద క‌ర నిషేదిత వ‌స్తువుల‌ను అమ్మేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

వాయిస్ః
వ్యాపార ప‌ట్ట‌ణ‌మైన ప్రొద్దుటూరులో అక్ర‌మంగా విక్ర‌యించేందుకు క‌ర్నాట‌క రాష్ట్రం నుంచి భారీ ఎత్తున నిషేదిత గుట్కా, ఖైనీల‌ను త‌ర‌లించి, వ్యాపారం చేస్తున్నార‌న్న ఐదు మందిని ప్రొద్దుటూరు వ‌న్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్‌లో 25 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ‌చేసే ఈ నిషేదిత వ‌స్తువుల‌తో పాటు ఒక బొలేరో వాహ‌నాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల‌పై రంగంలోని దిగిన వ‌న్‌టౌన్ పోలీసులు ఎర్ర‌గుంట్ల బైపాస్ రోడ్డులో అక్ర‌మంగా బొలేరో వాహ‌నంలో త‌ర‌లిస్తున్న 18 బ‌స్తాల బ్లూబుల్ టొబాకో, విమ‌ల్ పాన్ మ‌సాలా, ప‌ది పెద్ద అట్ట పెట్ట‌ల్లో ఉన్న మిరాజ్ గుట్కాల‌ను స్వాధీనం చేసుకుని కొత్త సుధాక‌ర్‌, గుత్తి వీర కిశోర్‌ల‌తో పాటు డ్రైవ‌ర్ ఉసిరికాయ‌ల వెంక‌ట శివ‌ను అరెస్టు చేశారు. దీనిపై విచార‌ణ చేయ‌గా స్థానిక మైదుకూరు రోడ్డులోని బిజిఆర్ వే బ్రిడ్జి స‌మీపంలోని ఆటో గ్యారేజీలో అక్ర‌మ అమ్మ‌కం కోసం దాచి ఉంచిన 12 చిన్న సంచుల్లో, 36 పెద్ద బ‌స్తాలు, 10 అట్ట‌పెట్ట‌ల్లో ఉన్న గుట్కా, విమ‌ల్ పాన్ మ‌సాలా ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో కొత్త‌ప‌ల్లె సుధాక‌ర్‌, వీర కిశోర్‌క‌ల‌కు వ్యాపార ప‌రంగా స‌హ‌క‌రిస్తున్న గాజుల‌ప‌ల్లె రాఘ‌వ‌, గాధం శెట్టి క్రిష్ణ‌య్య‌ల‌ను కూడా అరెస్టు చేశారు. భారీ ఎత్తున నిషేధిత మ‌ద‌క ద్ర‌వ్యాల‌ను క‌ట్ట‌డి చేసే చ‌ర్య‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వ‌న్ టౌన్ సిఐ ఈశ్వ‌ర్‌రెడ్డి, ఎస్ ఐ టినారాయ‌ణ‌యాద‌వ్‌, సిబ్బంది నాగేంద్ర యాద‌వ్‌, మ‌హేశ్‌, సింహ రాయుడు, రాం ప్ర‌సాద్‌, సుద‌ర్శ‌న‌ల్‌ల‌ను డిఎస్పీ ఎల్. సుధాక‌ర్ అభినందించారు. వీరికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా త్వ‌ర‌లో రివార్డుల‌ను కూడా అంద‌జేస్తున్న‌ట్లు డిఎస‌పీ చెప్పారు.
బైట్ః సుధాక‌ర్, డిఎస్పీ, ప్రొద్దుటూరు.Body:AConclusion:A
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.