ETV Bharat / state

ఒడిశావైపు వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు - rains

బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రమైంది. బాలాసోర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ మధ్యాహ్నాం బంగాల్‌, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, బంగాల్‌, ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి.

weather-report
author img

By

Published : Aug 7, 2019, 11:01 AM IST

బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రం

ఒడిశా తీరాన్ని అనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రమైంది. ప్రస్తుతం బాలాసోర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ ఈ మధ్యాహ్నానికి పశ్చిమ బంగా, ఒడిశా మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బంగా, ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో..కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో నైరుతీ రుతుపవనాలు క్రియాశీలకంగా మారటంతో తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాతో పాటు.. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

చిన్నారి అని చూడకుండా.. చంపేశాడు!

Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో ఐదవ ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలుర బాలికల అంతర్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి .ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్లోనే 13 జిల్లాల నుంచే బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడలకు కు ఆర్గనైజేషన్ నిర్వాహకులు క్రీడాకారులకు వసతి భోజన సదుపాయం కల్పిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా క్రీడల్లో పాల్గొంటున్నారు. 1. బైట్స్.. వై విజయ శంకర్ రెడ్డి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్.

Body:ఐదవ ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలుర బాలికల అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు

Conclusion:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో ఐదవ ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలుర బాలికల అంతర్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి .ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్లోనే 13 జిల్లాల నుంచే బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడలకు కు ఆర్గనైజేషన్ నిర్వాహకులు క్రీడాకారులకు వసతి భోజన సదుపాయం కల్పిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎంతో ఆసక్తిగా క్రీడల్లో పాల్గొంటున్నారు. 1. బైట్స్.. వై విజయ శంకర్ రెడ్డి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.