ETV Bharat / state

తాగునీటికి పాట్లు... ప్రజలకు ఇక్కట్లు - water problems

కృష్ణా జిల్లా వెంకటనరసింహపురం గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. రెండువేలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో పంచాయతీ అధికారులు సరఫరా చేస్తున్న నీరు ఏమాత్రం సరిపోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Water resistance in Venkatanarasimhapuram
వెంకటనరసింహపురంలో నీటి ఎద్దడి
author img

By

Published : Apr 17, 2020, 11:55 AM IST

కృష్ణా జిల్లా వెంకటనరసింహపురం గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడింది. కుళాయిల్లో నీరు రాక స్థానికులు దాహార్తితో అలమటిస్తున్నారు. రెండువేలకుపైగా జనాభా ఉండే గ్రామంలో ట్యాంక్ సామర్థ్యం ఉన్నప్పటికీ.. అందులో నీటి లభ్యత తక్కువగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ తమకు సరిపోవడం లేదని వాపోతున్నారు. ఒక్కో ట్యాంకర్​కు రూ.500 చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నామంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీచదవండి.

ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఆర్​బీఐ రూ.50వేల కోట్ల ప్యాకేజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.