కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీ పనులు నిలిపివేశారు. ఏప్రిల్ 1కి ముందునాటి టెండర్లపై పునఃసమీక్షకు ప్రభుత్వం ఆదేశించడంతో వైకుంఠపురం బ్యారేజీ పనులు నిలిచిపోయాయి. 10 టీఎంసీల సామర్థ్యంతో రాజధాని నీటి అవసరాలకు బ్యారేజీ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. 2 వేల169 కోట్ల రూపాయల అంచనాలతో వైకుంఠంపురం బ్యారేజీ పనులకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వచ్చేవరకు నిర్మాణసంస్థ పనులను పక్కనపెట్టింది.
కృష్ణా నదిపై వైకుంఠంపురం బ్యారేజీ పనులు నిలిపివేత - వైకుంఠంపురం బ్యారేజీ
కృష్ణా నదిపై వైకుంఠంపురం బ్యారేజీ పనులు నిలిపివేసింది నిర్మాణసంస్థ. ఏప్రిల్ 1కి ముందు నాటి టెండర్లపై పునఃసమీక్షకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం నిర్ణయం వచ్చేవరకు పనులు పక్కనపెట్టారు.
barrage
కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీ పనులు నిలిపివేశారు. ఏప్రిల్ 1కి ముందునాటి టెండర్లపై పునఃసమీక్షకు ప్రభుత్వం ఆదేశించడంతో వైకుంఠపురం బ్యారేజీ పనులు నిలిచిపోయాయి. 10 టీఎంసీల సామర్థ్యంతో రాజధాని నీటి అవసరాలకు బ్యారేజీ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. 2 వేల169 కోట్ల రూపాయల అంచనాలతో వైకుంఠంపురం బ్యారేజీ పనులకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వచ్చేవరకు నిర్మాణసంస్థ పనులను పక్కనపెట్టింది.
Intro:ap_rjy_61_06_accident_two injured_c10
Body:తూర్పుగోదావరి జిల్లా గండిపల్లి మండలం మల్లేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.. ఘటన లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.. ఒకరి పరిస్తితి విషమంగా ఉంది ..వీరిని జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. శ్రీనివాస్ ప్రత్తిపాడు 617
Conclusion: