కృష్ణా జిల్లాలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేయాలంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు. చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఉధ్రిక్తత కారణంగా పోలీసులు మోహరించారు. బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేశారు.
మహిళ పట్ల అసభ్య ప్రవర్తన -గ్రామస్థుల ఆందోళన - darna
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అతడ్ని అరెస్టు చేయాలంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
villagers-darna