ETV Bharat / state

అక్రమంగా నిల్వఉంచిన 100 లారీల ఇసుక గుర్తింపు - vijayawada

విజయవాడ జక్కంపూడిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వఉంచిన సుమారు 100 లారీల ఇసుకను గుర్తించారు.

విజిలెన్స్
author img

By

Published : Jul 20, 2019, 6:47 AM IST

అక్రమంగా నిల్వఉంచిన 100 లారీల ఇసుక గుర్తింపు

విజయవాడ జక్కంపూడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 100 లారీల ఇసుకను విజిలెన్స్ ఎస్పీ వెంకటరెడ్డి, మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యం గుర్తించారు. స్థలం యాజమాని పై కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ ఇసుకను 5 వేల రూపాయలకు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసి నిల్వ ఉంచినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ చెప్పారు.

ఇది కూడా చదవండి.

అంతా నా ఇష్టం.. ఓ లారీ డ్రైవర్ నిర్వాకం

Intro:ap_gnt_46_19_vahana_tanikhilu_av_ap10035 గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులు, వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించారు. సామర్ధ్యాన్ని మించి విద్యార్థులను ఎక్కించుకుని నడుపుతున్న 6 బస్సుల పైన కేసు నమోదు చేసి చలానా విధించినట్లు బాపట్ల రవాణా శాఖ అధికారి సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. మైనర్లకు ఎలాంటి వాహనాలు ఇవ్వరాదని ఆయన సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారులు అన్ని పత్రాలను ఎప్పటికప్పుడు ఫోర్సులో ఉండేలా చూసుకోవాలన్నారు. తనిఖీల్లో పట్టణ సీఐ సాంబశివరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Body:av (నోట్.. నమస్కారం సర్..విజువల్స్ wrap.etv bharath aap ద్వారా వచ్చాయి గమనించగలరు.)

Conclusion:etv contributer sk.meera saheb repalle, guntur jilla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.