కృష్ణాజిల్లా మక్కపేట శ్రీకోదండ రామాలయంలో విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆలయ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆలయ ప్రధాన ద్వారం గడియ తొలగించి నేరుగా ఆలయంలోకి దుండగులు ప్రవేశించి విగ్రహాలను తీసుకుపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం అధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
ఇదీ చూడండి ప్రకాశం జిల్లాలో దారుణం.. యువకుడి గొంతు కోసి హత్య