గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నాయకుల పై దాడి కేసులో ఉన్న ముద్దాయిలందరిని అరెస్ట్ చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గుంటూరు పోలీసులు దోషులకు సేవ చేస్తున్నారని ఆరోపించారు. తురక కిషోర్ మాచర్లకు కాబోయే మున్సిపల్ ఛైర్మన్ అని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తురక కిషోర్‌ను జైల్ తీసుకువెళ్లి రాజభోగాలు అందేలా చూస్తున్నారని ఆరోపించారు.
"మాచర్ల కేసులో ముద్దాయిలందరిని అరెస్ట్ చేయాలి" - మాచర్ల ఘటన పై పోలీసుల తీరు సరికాదు
తెదేపా నాయకులపై దాడి చేసిన తురక కిషోర్ పై రౌడి షీట్ నమోదు చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గుంటూరు ఎస్పీ ని విజ్ఞప్తి చేశారు. జైల్లో పోలీస్ శాఖ ఆయనక సకల సౌకర్యాలు అందిస్తున్నారని ఆయన విమర్శించారు.
"మాచర్ల కేసులో ముద్దాయిలందరిని అరెస్ట్ చేయాలి"
గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నాయకుల పై దాడి కేసులో ఉన్న ముద్దాయిలందరిని అరెస్ట్ చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గుంటూరు పోలీసులు దోషులకు సేవ చేస్తున్నారని ఆరోపించారు. తురక కిషోర్ మాచర్లకు కాబోయే మున్సిపల్ ఛైర్మన్ అని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తురక కిషోర్‌ను జైల్ తీసుకువెళ్లి రాజభోగాలు అందేలా చూస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి:'మాచర్ల దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతాం'