కృష్ణా జిల్లా గన్నవరంలో తెదేపాను మరోసారి గెలిపించినందుకు..నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో రెండోసారి విజయం సాధించటం తనకు గర్వకారణంగా ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి చిత్తుశుద్ధితో పనిచేశానన్నారు. తెదేపా అధికారంలో లేకపోయినా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని వంశీ గన్నవరంలో స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-జాతీయ పార్టీలు లేని తొలి శాసనసభ ఇదే...
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడతా: వల్లభనేని - వల్లభనేని వంశీ
తెదేపాను నమ్మి మరోసారి గెలిపించినందుకు గన్నవరం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ సారి నియోజకవర్గంలో కేవలం మెజార్టీ మాత్రమే తగ్గింది. ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే ఎక్కువగా నమోదైంది. పార్టీ శ్రేణులు నిరాశ చెందనవసరం లేదు. కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది- వల్లభనేని వంశీ, గన్నవరం ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా గన్నవరంలో తెదేపాను మరోసారి గెలిపించినందుకు..నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో రెండోసారి విజయం సాధించటం తనకు గర్వకారణంగా ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి చిత్తుశుద్ధితో పనిచేశానన్నారు. తెదేపా అధికారంలో లేకపోయినా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని వంశీ గన్నవరంలో స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-జాతీయ పార్టీలు లేని తొలి శాసనసభ ఇదే...
కర్నూలు జిల్లా ఆదోనిలో వైకాపా శ్రేణులు విజాయత్సవా ర్యాలీ చేశారు.మూడవ సారి వైకాపా అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి గెలవడంతో అభిమానులు బాణాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.అభిమానులు ,ప్రజలు ఆశీర్వాదంతో నేను గెలిచినని,ఆదోని అభివ్రుదికు కృషి చేస్తానని సాయి ప్రసాద్ రెడీ అన్నారు.
Body:.
Conclusion:.