విజయవాడ అజిత్ సింగ్ నగర్ మకినేని బసవపున్నయ్య స్టేడియంలో... వాడి పడేసిన పీపీఈ కిట్ల కుప్పలు కనిపించడం.. కలకలం రేపింది. స్టేడియం ఆవరణలో కరోనా టెస్ట్లు నిర్వహించిన సిబ్బంది ధరించిన పీపీఈ కిట్లు, గ్లౌజులు తదితర వాటిని వైద్య సిబ్బంది అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్టేడియంలోని బెంచీలతో పాటు.. అక్కడి ఆవరణలో పడి ఉన్న పీపీఈ కిట్లతో.. వాకర్లు, స్టేడియం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: