ETV Bharat / state

ఉన్మాదం: అర్ధరాత్రి వాహనాలకు నిప్పు - satyanarayanapuram

విజయవాడ సత్యనారాయణపురంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పంటించారు. అర్థరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వాహనాలకు నిప్పంటించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో నిక్షిప్తమవ్వగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు
author img

By

Published : Aug 22, 2019, 10:34 AM IST

వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు

విజయవాడ సత్యనారాయణ పురం శ్రీనగర్ కాలనీలో గృహం ముందు నిలిపి ఉన్న రెండు ద్విచక్రవాహనాలకు, ఒక కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వచ్చారు. పెట్రోల్ బాటిల్​తో వెనక కూర్చున్న యువకుడు వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలలో రికార్డైంది. వాహన యజమాని శివ శంకర్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: 14 అడుగుల కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే...!

Intro:AP_ONG_91_18_POGAKU_VELAM_AVB_C10

A. SUNIL
SANTANUTALAPADU
7093981622

ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట పొగాకు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతున్న ఇక్కడ రైతులకు ఆధారం కష్టపడి పండించిన పంటకు సరైన ధరలు వస్తేనే రైతుల కష్టాలు తీరినట్టు లేకపోతే రైతులు అప్పులపాలై నట్లే

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో ఆశాజనకంగా ఒక కొనుగోలు సాగుతున్నాయి గత 20 రోజులుగా సాగుతున్న వేలంలో నాగులుప్పలపాడు మద్దిపాడు కొరిశపాడు మండలాల నుంచి రైతులు లావాదేవీ నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో పొగాకు పంట ప్రధాన పంట కావడంతో రైతులు 80 హెక్టార్లలో పండిస్తున్నారు ఏడాది సకాలంలో వర్షాలు కురవక పోయినా గుండ్లకమ్మ నుంచి ఆరుతడి నిర్వహించడంతో రైతులు బయటపడ్డారు ఈ ఏడాది పొగాకు కేజీకి అత్యధికంగా 171 రూపాయల పలకగా అత్యల్పంగా 75 రూపాయల వరకు పలికింది అధికంగా ధరల్లో బిడ్ పడటం వలన రైతులు కొద్దిపాటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిత్యం పొగాకు వేలం కేంద్రంలో వెయ్యికిపైగా పొగాకు అమ్మకాలు జరుగుతున్నాయి

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.