వైకాపా నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చే పసుపు-కుంకుమ పథకం డబ్బులు, వృద్ధులకు పింఛన్ అందకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులు చేస్తున్న పనులను మాట్లాడే తీరును ప్రజలు గమనిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సమస్యలేని తిరుపతి దేవుని నగలపై ఇష్టారాజ్యంగా మాట్లుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు.
'విజయసాయీ... భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నావ్' - devineni
కుట్రపూరితంగానే రాష్ట్రాభివృద్ధి వ్యతిరేకులతో కలిసి జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల సమస్యలపై స్పందించని... వ్యక్తులంతా ఆంధ్రప్రదేశ్‌లో లేని సమస్యలు సృష్టించి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
వైకాపా నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చే పసుపు-కుంకుమ పథకం డబ్బులు, వృద్ధులకు పింఛన్ అందకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులు చేస్తున్న పనులను మాట్లాడే తీరును ప్రజలు గమనిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సమస్యలేని తిరుపతి దేవుని నగలపై ఇష్టారాజ్యంగా మాట్లుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_24_Officiers_Neglect_In_PostalBallots_AVB_C8
Body:పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న ఉద్యోగులకు రెండోసారి పోస్టల్ బ్యాలెట్ ను పంపిన వ్యవహారం అనంతపురం జిల్లా కదిరిలో చర్చనీయాంశమైంది. కదిరి ఇ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లను వినియోగించుకునేందుకు ఈనెల 5న కదిరిలో లో ఏడో తేదీన అనంతపురంలో అవకాశం ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోని ఉద్యోగులకు కదిరి ఆర్డిఓ కార్యాలయం నుంచి కోస్టల్ బ్యాలెట్ను ఉద్యోగుల ఇళ్లకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపారు. క్షుణ్నంగా పరిశీలించి అర్హులైన ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పంపాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 31 మందికి రెండోసారి పోస్టల్ బ్యాలెట్ లను పంపారు. ఈ విషయాన్ని ఉద్యోగులు అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. రెండోసారి పోస్టల్ బ్యాలెట్లు పంపిన విషయం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు తెలిసింది. గందరగోళానికి గురిచేసిన వ్యవహారాన్ని అభ్యర్థులు ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ వో అజయ్ కుమార్ సిబ్బంది ,ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రెండోసారి ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు పంపిన వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆర్ ఓ నివేదికను పంపారు
Conclusion:బైట్
అజయ్ కుమార్, ఆర్ ఓ, కదిరి