కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు యాదవ్ బజార్‌కు చెందిన గుంప పద్మ, నాగులపల్లి నాగలక్ష్మిల మధ్య చెలరేగిన వివాదం కత్తులతో దాడులు చేసుకునేంతవరకు వెళ్లింది. వివాదం ముదరడం వల్ల ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులను 108లో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ... కత్తులతో దాడి - విజయవాడ మహిళల మధ్య ఘర్షణ దాడులు వార్తలు
కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు యాదవ్ బజార్‌కు చెందిన గుంప పద్మ, నాగులపల్లి నాగలక్ష్మిల మధ్య వాగ్వాదం జరిగింది. కత్తులతో దాడి చేసుకునేంతవరకు వెళ్లింది. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరు మహిళలు మధ్య ఘర్షణ కత్తులతో దాడి