కృష్ణా జిల్లా చల్లపల్లిలో విషాదం జరిగింది. నారాయణరావు నగర్ లో బోరు వేస్తుండగా విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. బోరు వేసేందుకు ఉపయోగించే ఐరన్ పైపులను పైకి తీస్తుండగా విద్యుత్ లైన్ తగిలింది.
ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందారు. వారిని మోపిదేవి మండలం బోడగుంటకు చెందినవారిగా గుర్తించారు.
ఇదీ చదవండి: