కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మదదేవరపల్లిలో దుప్పి నీటికోసం జనావాసాల మధ్యకు వచ్చింది. ఈ దుప్పిని కొట్టి చంపిన ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని... మైలవరం ఫారెస్ట్ ఆఫిసర్ ఉషారాణి తెలిపారు. చనిపోయిన దుప్పిని స్థానిక ఫారెస్ట్ ఆఫీస్లో పంచనామా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై ఫారెస్ట్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని ఉషారాణి తెలిపారు.
దుప్పిని చంపిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - krishna deer death news
దుప్పి నీటికోసం జనావాసాల మధ్యకు వచ్చింది. ఆ దుప్పిని ఇద్దరు వ్యక్తులు కలిసి చంపారు. ఈ ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
దుప్పిని చంపిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్