ఏటా ప్రైవేటు పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు తప్పక చేయించాలని, ఫిట్‌నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలిస్తే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రవాణా శాఖలో ఐదు వందల ఖాళీలు ఉన్నాయని తెలియజేసిన మంత్రి.... సీఎం జగన్‌తో చర్చించి ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రవాణా శాఖ నుంచి ఏటా 4 వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచాలన్నది తమ లక్ష్యమన్నారు. పారదర్శకత కోసం సీఎం జగన్ మంత్రుల ఫోన్ నెంబర్లను ఆన్‌లైన్‌లో ఉంచారని, తమ ఫోన్లకు రోజుకు 12 నుంచి 30 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలకు పారదర్శక, అవినీతి రహిత పాలన అందిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
ఫిట్‌నెస్ లేకపోతే కఠినచర్యలు: పేర్ని నాని
పాఠశాలలు ఫిట్‌నెస్ లేని బస్సులను తిప్పితే కఠినచర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఏటా ప్రైవేటు పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు తప్పక చేయించాలని, ఫిట్‌నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలిస్తే బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఏటా ప్రైవేటు పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు తప్పక చేయించాలని, ఫిట్‌నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలిస్తే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రవాణా శాఖలో ఐదు వందల ఖాళీలు ఉన్నాయని తెలియజేసిన మంత్రి.... సీఎం జగన్‌తో చర్చించి ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రవాణా శాఖ నుంచి ఏటా 4 వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచాలన్నది తమ లక్ష్యమన్నారు. పారదర్శకత కోసం సీఎం జగన్ మంత్రుల ఫోన్ నెంబర్లను ఆన్‌లైన్‌లో ఉంచారని, తమ ఫోన్లకు రోజుకు 12 నుంచి 30 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలకు పారదర్శక, అవినీతి రహిత పాలన అందిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) రాష్ట్రప్రభుత్వం గ్రామాల్లో నియమించే గ్రామ వాలంటీర్లు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి ప్రభుత్వం దిశా నిర్దేశం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు అన్నారు. విజయవాడ చైల్డ్ లైన్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నేడు బాలలతో జిల్లా స్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ బాలలను బడికి వెళ్లేలా ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో చేపట్టిన పథకం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి చేరేలా గ్రామ వాలంటీర్లను నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేయాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను బాల్యవివాహాలను నిర్మూలించేందుకు ప్రతి పౌరుడు తన బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.
బైట్... చిగురుపాటి బాబూరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
Body:AP_VJA_08_17_CHILDREN_INTERACTION_WITH_POLITICIANS_AVB_C7

Conclusion:AP_VJA_08_17_CHILDREN_INTERACTION_WITH_POLITICIANS_AVB_C7