గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి కోసం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోలని వాలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమం కోసం సిఎం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వాలటీర్లు తమ భుజన వేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.
ప్రజా సంక్షేమం కోసమే వాలంటీర్లు - కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా మైలవరంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
![ప్రజా సంక్షేమం కోసమే వాలంటీర్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4047962-997-4047962-1565010806571.jpg?imwidth=3840)
గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతులు
గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతులు
గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి కోసం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోలని వాలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమం కోసం సిఎం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వాలటీర్లు తమ భుజన వేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.
గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతులు
Intro:AP_GNT_29_05_CAR_RE_MODEL_SHOP_OPEN_AVB_AP10032
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi