ETV Bharat / state

విద్యార్థి సంఘాలతో టీఎన్​ఎస్​ఎఫ్ రౌండ్​ టేబుల్ సమావేశం - TNSF updates

విద్యార్థి సంఘాలతో టీఎన్​ఎస్​ఎఫ్ (TNSF) రౌండ్​ టేబుల్ సమావేశం నిర్వహించారు. జగన్​ పాలనలో విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు. ఫీజు రీయింబర్స్​మెంట్ రద్దు చేసి పేద విద్యార్థులకు తీవ్ర ఆన్యాయం చేశారని విమర్శించారు.

tnsf
టీఎన్​ఎస్​ఎఫ్
author img

By

Published : May 30, 2021, 9:13 PM IST

రెండేళ్ల వైకాపా పాలనలో సంక్షోభం దిశగా విద్య వ్యవస్థ అనే అంశంపై విద్యార్థి సంఘాలతో టీఎన్​ఎస్​ఎఫ్(TNSF) రౌండ్ టేబుల్​ సమావేశం నిర్వహించారు. జగన్​ పాలనలో విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు. తెదేపా అమలు చేసిన పథకాలను వైకాపా రద్దు చేసి పేద విద్యార్థులకు ద్రోహం చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్ రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర ఆన్యాయం చేశారని విమర్శించారు.

ఇదీ చదవండి

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్​ను మార్చేశారు: పోతిన మహేష్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.