ETV Bharat / state

చోరీ చేస్తూ దొరికిపోయాడు ఆ దొంగ.. ఎక్కడంటే! - crime news

కృష్ణా జిల్లా పామర్రులో వాహనాన్ని దొంగిలిస్తూ ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

bike thief caught at pamarru
bike thief caught at pamarru
author img

By

Published : Jun 14, 2021, 11:27 PM IST

కృష్ణా జిల్లా పామర్రులో మోటార్ సైకిల్ దొంగతనం చేయబోతూ.. ఓ దొంగ దొరికిపోయాడు. పామర్రు-గుడివాడ రోడ్డులోని ఓ మెకానిక్ షాప్ ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిల్ దొంగిలించే ప్రయత్నంలో స్థానిక యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో నిందితుడి ఎండీ హుస్సేన్ ​బుడ్డా మచిలీపట్నం మండలంలోని ఇనకుదురుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

బైక్​ దొంగిలిస్తున్న దొంగను పోలీసులకు అప్పగించిన యువకులు..

ఇతడు గతంలో కొన్ని మోటార్​ సైకిళ్ల దొంగిలించిన కేసుల్లోనూ నిందితుడని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పామర్రు ఎస్సై తెలిపారు.

ఇవీ చదవండి:

అయోధ్యలో ప్రపంచస్థాయి బస్ స్టేషన్

మైలవరంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.