విజయవాడ గుణదల కూడలీలోని ఒక పచారీ కొట్టులో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. నలుగురు దొంగల్లో ముగ్గురు పరారీ అవ్వగా... ఒకరిని షాపులో బంధించిన దుకాణదారుడు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ దొంగ పాత నేరస్థుడు దుర్గా ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. పరారైన దొంగకోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీచూడండి.భుజంపై నాగలితో తహసీల్దార్ కార్యాలయానికి రైతు.. ఎందుకంటే..?