కృష్ణా జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి 3 ద్విచక్ర వాహనాలపై ఆరుగురు అక్రమంగా తరలిస్తున్న 500 మద్యం బాటిళ్లను చాట్రాయి పోలీసులు గుర్తించారు. వీరిని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: