కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం, గౌరవరం వద్ద గ్రామానికి చెందిన సయ్యద్ జాన్ బాషా (35) రహదారి దాటుతుండగా జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
రహదారి దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తి మృతి - కృష్ణా సమాచారం
రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గౌరవరంలో జరిగింది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రహదారి దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తి మృతి