ETV Bharat / state

పాఠశాలపై నుంచి దూకి.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఇంట్లో వారు మందలించారనే మనస్థాపంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. స్కూల్ రెండవ అంతస్తు నుంచి దూకగా స్వల్ప గాయాలయ్యాయి.

author img

By

Published : Jul 12, 2019, 10:18 PM IST

పాఠశాల రెండవ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పాఠశాలపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 10 తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. పాఠశాల రెండో అంతస్తు నుంచి దూకగా... స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు విద్యార్థినిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో వారు మందలించారన్న కారణంతోనే తాను చనిపోవాలని నిశ్చయించుకున్నట్లు కాగితంలో రాసి ఈ చర్యకు పాల్పడింది. ఘటనపై మచిలీపట్నం విద్యాశాఖ అధికారి పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు.

Intro:ap_tpg_saguneeticheruvullojalakal_ab_ap10162

Body:పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటితో దెందులూరు మండలం లోని నట గ్రామాల్లోని సాగునీటి చెరువుల్లో జలకళ ఏర్పడింది పోలవరం కుడి కాలువ నీటిని కొప్పులవారిగూడెం దాని పరిధిలో ఉన్న చెరువులకు నీరు చేరుతుంది గంగమ్మ గుడి వద్ద నిర్మించిన చెడ్డ మల్ల 30 సంవత్సరాల తర్వాత తెమ్మని కుంట చెరువు నీరు చేరింది దీనితో రైతులు పంట కాలం చేసే పనిలో నిమగ్నమయ్యారు అదేవిధంగా పాలెం తదితర గ్రామాల్లో రైతులు పంటకాలువలను చేస్తున్నారు కుడి కాలువ నీటి ద్వారా మండలంలోని సాగర్ చెరువు పరిధిలో లో సుమారు 5 వేల ఎకరాలు సాగు ఉంది దీనితో పాటు ఉద్యాన పంటలకు పెద్ద మొత్తంలో లో నీటిని వినియోగిస్తున్నారు చెరువుల నీరు ఒకదానికి ఒకటి ఇ నిండి చేరడంతో అన్ని చెరువులు నిండు తాయని రైతులు ఆశిస్తున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.