ETV Bharat / state

ఆట మధ్యలో వివాదం... రోడ్డుపై రణరంగం - మైలవరంలో ఘర్షణ

కృష్ణా జిల్లా మైలవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ten people injured on quarreling in mailavaram krishna district
ఇరు వర్గాల మధ్య ఘర్షణ... 10 మందికి గాయాలు
author img

By

Published : Nov 15, 2020, 7:52 PM IST

Updated : Nov 15, 2020, 8:27 PM IST

ఇరువర్గాల ఘర్షణ... 10 మందికి గాయాలు

పాత కక్షల నేపథ్యంలో కృష్ణా జిల్లా మైలవరంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పొందుగుల గ్రామంలో... వాలీబాల్ ఆడుతుండగా చెలరేగిన ఈ ఘర్షణలో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో భయానక వాతావరణం ఏర్పడింది.

ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తగ్గిన పసిడి దిగుమతులు- దిగొచ్చిన వాణిజ్య లోటు

Last Updated : Nov 15, 2020, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.