తెలంగాణ రాష్ట్రం మధిర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు పట్టుకున్నారు. 500 మద్యం సీసాలు లభ్యమయ్యాయని, వీటి విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి