ETV Bharat / state

ఇండియా సిమెంట్స్‌ను జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగిస్తూ ఆదేశాలు

author img

By

Published : Oct 22, 2022, 10:46 AM IST

జగన్ అక్రమాస్తుల కేసు నుంచి గనుల శాఖ విశ్రాంత సంచాలకుడు వి.డి.రాజగోపాల్‌ను తొలగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. పెన్నా సిమెంట్స్‌కు గనుల కేటాయింపులో రాజగోపాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. అటు ఇండియా సిమెంట్స్ క్వాష్ పిటిషన్ అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు
జగన్ అక్రమాస్తుల కేసు

జగన్ అక్రమాస్తుల కేసు నుంచి గనుల శాఖ విశ్రాంత సంచాలకుడు వి.డి.రాజగోపాల్‌ను తొలగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్ లో గనుల శాఖ అప్పటి సంచాలకుడు వి.డి.రాజగోపాల్‌ను నిందితుడిగా సీబీఐ చేర్చింది. పెన్నా సిమెంట్స్‌కు గనుల కేటాయింపులో రాజగోపాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగించింది. తనపై సీబీఐ పెట్టిన కేసును కొట్టివేయాలన్న వి.డి.రాజగోపాల్ అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఇండియా సిమెంట్స్ సంస్థను జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇండియా సిమెంట్స్ క్వాష్ పిటిషన్ అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.