ETV Bharat / state

నిరుద్యోగులకు ఆ ఆరు లక్షలైనా ఇస్తారా ?: గోరంట్ల

వైకాపా ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్​కు ఆశపడిన నిరుద్యోగ యువతకు 5ఏళ్లకు తలసరి ఖర్చు రూ.6 లక్షలవుతోందన్నారు.

author img

By

Published : Jul 11, 2021, 11:07 AM IST

Updated : Jul 11, 2021, 1:57 PM IST

Gorantla
గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఉద్యోగాల నోటిఫికేషన్​కు ఆశపడిన నిరుద్యోగ యువతకు 5ఏళ్లకు తలసరి ఖర్చు రూ.6 లక్షలవుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓ వీడియోను విడుదల చేశారు. ఉద్యోగాలు రానివారికి ఆ రూ.6 లక్షలైనా ఇస్తారా అని నిలదీశారు. ఉద్యోగాలు ఇస్తామనే కపటి ప్రేమ ఎందుకని ఆక్షేపించారు. విద్యార్థులకు చేస్తున్న మోసాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలని గోరంట్ల మండిపడ్డారు.

  • మీరు నోటిఫికేషన్ ఇస్తారు అని ఆశ పడిన విద్యార్థులు కి కనీసం ఆ 6 లక్షలు అయిన ఇస్తారా...? @ysjagan
    ఉద్యోగాలు ఇస్తాం అని కపటి ప్రేమ ఎందుకు, విద్యార్థులు ని మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు.
    ఇది గ్రహించండి..!#గోరంట్ల#Jagan_Betrayed_ApStudents pic.twitter.com/g830cU7efo

    — Gorantla butchaiah choudary (@GORANTLA_BC) July 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

MP RRR LETTER TO CM: నిధులు దారి మళ్లిస్తే ఉత్పాతమే

Last Updated : Jul 11, 2021, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.