ETV Bharat / state

'రమేష్ పార్టీ వీడటం మంచిదే'

వైకాపాలో దాసరి జై రమేష్ చేరికతో తెదేపాకు పట్టిన పీడ పోయిందని గన్నవరం తెదేపా నేతలు సంబరాలు చేసుకున్నారు. పార్టీలో అనేక పదవులు అనుభవించి చంద్రబాబుపై విమర్శలు చేయటంపై ధ్వజమెత్తారు.

author img

By

Published : Feb 16, 2019, 2:10 PM IST

జై రమేష్ పార్టీని వీడినందుకు తెదేపా శ్రేణుల సంబరాలు

కృష్ణాజిల్లా తెదేపా నేత దాసరి జై రమేష్ వైకాపా చేరికపై గన్నవరంలో తెదేపా నేతలు సంబరాలు చేసుకున్నారు. సీనియర్ నేతనంటూ చెప్పుకుని తిరిగే రమేష్ పార్టీని వీడటం వల్ల వచ్చిన నష్టమేమి లేదన్నారు. వైకాపాలో చేరికతో తెదేపాకు పట్టిన శని వదిలిందంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నివాసం వద్ద బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలో అనేక పదవులు అనుభవించి చంద్రబాబుపై విమర్శలు చేయటం తగదని నేతలు మండిపడ్డారు.

undefined

ఇవి కూడా చదవండి.

వైకాపాలో వన్‌టైం ప్లేయర్స్

రాజీనామా చేస్తేనే ఎమ్మెల్యే సీటు

Intro:AP_VJA_08_16_TDP_YSRCP_POTAPOTI_SAMBARALU_AB_C8. యాంకర్ : కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్లు నేత దాసరి జై రమేష్ వైకాపా అధినేత జగన్ కలిసి పార్టీ లో చేరతానని చెప్పటంతో గన్నవరం లో టీడీపీ , వైకాపా పోటాపోటీగా సంబరాలు జరుపుకున్నారు. దావాజీగూడెం రోడ్డు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నివాసం వద్ద టీడీపీ శ్రేణులు పార్టీ కి పట్టిన శని ఒదిలిపోయిందని మిఠాయిలు పంచుకుని బాణాసంచి పేల్చారు. పార్టీ లో ఆనేక పదవులు అనుభవించి సీఎం చంద్రబాబునాయుడు పై విమర్శలు చేయడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై రమేష్ వైకాపా చేరతానని ప్రకటించటం పై స్వాగతిస్తూ బాణాసంచి పేల్చి మిఠాయిలు పంచి పెట్టారు. బైట్ : 1.అనగాని రవి , కృష్ణా జిల్లా టీడీపీ కార్యదర్శి. 2. కోనేరు సుబ్బారావు, టీడీపీ నాయకుడు. నోట్ : వైకాపా సంబరాలు ఎఫ్ టీ పి ద్వారా మరో ఫైల్ వచ్చింది.

Body:REPORTER : K. SRIDHAR ,GANNAVARAM , KRISHNA DISTRICT.

Conclusion:KIT NUMBER : 781, PH 9014598093
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.