ETV Bharat / state

'చంద్రబాబు ఇంటి గురించి కాదు..ప్రజల సమస్యలు పట్టించుకోండి'

అధికార వైకాపా నేతలు 'చంద్రబాబు నివాసం ఎప్పుడు మునుగుతుందా' అని ఆలోచించకుండా వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను పట్టించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్​ చేశారు. మంగళగిరి, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను తెదేపా నేతలు వీడియోలు తీశారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించాలన్నారు.

వరద కష్టాలు
author img

By

Published : Aug 16, 2019, 7:38 PM IST

వరద బాధితుల కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి: తెదేపా

గుంటూరు జిల్లాలోని మంగళగిరి, ఇతర ప్రాంతాల్లో వరదపై తెదేపా నేతలు వీడియోలు విడుదల చేశారు. వరదతో ప్రజలు ఇళ్లు ముగిని అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంత్రులు మాత్రం చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగటం ఏమిటని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ఎప్పుడు మునుగుతుందా అని వైకాపా నేతలు ఎదురుచూస్తున్నారని విమర్శలు చేశారు. ముందు ప్రజలను కాపాడి వారి బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి.

ప్రకాశం బ్యారేజికి పెరుగుతున్న వరద.. భవానీ ద్వీపంలోకి నీరు

Intro:అన్నా క్యాంటీన్ల మూసివేత ను నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ వద్ద పార్టీ కార్యకర్తలు నాయకులు వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలోని నిరుపేదలకు పట్టెడన్నం అందించాలని సంకల్పంతో గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేసిందని ప్రస్తుత ప్రభుత్వం అన్న క్యాంటిన్లు రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని టిడిపి నాయకులు ఆహుడా చైర్మన్ అంబిక లక్ష్మీనారాయణ ప్రశ్నించారు రాష్ట్రంలోని ని రాష్ట్రంలోని పేదలకు ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టే ఈ క్యాంటిన్ లను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు పేదలకు అన్నదానం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. బైట్ అంబికా లక్ష్మీనారాయణ టిడిపి నాయకులు హ హుడా చైర్మన్

Body:tdp

Conclusion:andholana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.