ETV Bharat / state

ఒక్క వరదకే చేతులెత్తేస్తే... ఐదేళ్లు ఎలా పాలిస్తారు: చంద్రబాబు - వరద బాధితులు

కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. గుంటూరు జిల్లా వేమూరు, తెనాలి ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వరద నిర్వహణలో విఫలమయ్యిందన్నారు. పంట నష్టపోయిన ప్రతీరైతుకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఒక్క వరదకే చేతులెత్తేస్తే...ఐదేళ్లు ఎలా పరిపాలిస్తారు : చంద్రబాబు
author img

By

Published : Aug 21, 2019, 10:30 PM IST

కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. గుంటూరు జిల్లా వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో వరద బాధితులను పరామర్శించారు. వర్షంలోనూ చంద్రబాబు పర్యటన కొనసాగింది. ''ఒక్క వరదకే చేతులెత్తేసిన వైకాపా ప్రభుత్వం... ఐదేళ్లు రాష్టాన్ని ఎలా పరిపాలిస్తుంది'' అని చంద్రబాబు ప్రశ్నించారు. వరద నిర్వహణలో విఫలమయ్యారా, కావాలనే వరద నీటిని వదిలారా మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. విపత్తుల్లో పార్టీలు చూడకుండా సాయం అందించాలని కోరారు.

ఇదీ చదవండి:

వర్షంలోనూ... వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

Intro:JK_AP_NLR_05_21_NIKILI_FESITISIDE_RAJA_AVB_AP10134
రాష్ట్ర ప్రభుత్వం పురుగు మందుల లో రెండు పురుగుమందులను మందులను నకిలీ మందులు గా నిర్ధారించిందని నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సస్య రక్షణ విభాగం సహాయ సంచాలకులు ధనంజయ రెడ్డి తెలిపారు. ఇందులో కోరమండల్ వారి ఏయో మెక్ టీన్, విఎన్ ఆగ్రోస్ వారి ట్రేడ్ డ్రాన్ అనే 2 పురుగు మందులు నకిలీవని గుంటూరు లో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ పరీక్ష కేంద్రం తెచ్చిందని ఆయన తెలిపారు. ఈ రెండు మందులను ఎక్కడైనా షాపులో అమ్ముతుంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇస్తే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతుల కూడా పురుగు మందుల షాప్ కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పురుగు మందులు కొనుగోలు చేయాలన్నారు.
బైట్, ధనంజయ రెడ్డి, సస్యరక్షణ రక్షణ విభాగం సహాయ సంచాలకులు, నెల్లూరు జిల్లా

Body:నకిలీ పురుగుమందులు

Conclusion:బి రాజ నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.