ETV Bharat / state

'ఆ బ్రాండ్​ల విక్రయంతో..సీఎం జేబులోకి వెయ్యి కోట్లు'

పేదవాళ్ళ ఆదాయం దోచుకోవడానికే మద్యం రేట్లను ప్రభుత్వం పెంచిందని తెదేపా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు విమర్శించారు.

'కొన్ని బ్రాండ్​ల విక్రయంతో ముఖ్యమంత్రి జేబుకు వెయ్యి కోట్లు'
author img

By

Published : Oct 4, 2019, 5:58 PM IST

'కొన్ని బ్రాండ్​ల విక్రయంతో ముఖ్యమంత్రి జేబుకు వెయ్యి కోట్లు'

మద్యం షాపులలో వారికి అనుగుణమైన బ్రాండ్​లను అమ్మేందుకే ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చిందని తెదేపా ఎమ్మెల్సీ ఆంగర రామ్మోహన్​ రావు అన్నారు. వీటివల్ల సీఎం జగన్​ జేబులోకి వెయ్యి కోట్ల రూపాయలు వెళ్తున్నాయని ఆరోపించారు. పేదవాళ్ల ఆదాయం దోచుకోవడానికి మద్యం రేట్లను 20 నుంచి 25 శాతానికి పెంచారని విమర్శించారు. మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి... ఇప్పడు ఎలా షాపులలో మద్యం విక్రయిస్తున్నారని ప్రశ్నించారు.

ఇది చదవండి :

విద్యుత్ కోసం కేసీఆర్​ను అడిగి బొగ్గు తీసుకురండి: తెదేపా

Intro:గత ఏడాది కాలంగా ఇష్టంగా ఉన్నా మార్కెట్ కమిటీలకు జవసత్వాలు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది . ఈ మేరకు మార్కెట్ కమిటీల అన్నింటికి నూతన కార్యవర్గ లు ఏర్పాటు చేసేందుకు ముందుకు నడుస్తుంది. ఆగస్టు 27న ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మార్కెట్ కమిటీకి త్వరలో నూతన కార్యవర్గం నియమించనుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కమిటీ అన్నింటిని రద్దు చేసింది . కాగా నూతన కార్యవర్గ ఏర్పాటు ముందుగా ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేలు కమిటీల గౌరవ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులులో పేర్కొంది. నరసన్నపేట నియోజకవర్గం లోని నరసన్నపేట, జలుమూరు మార్కెట్ కమిటీలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గౌరవ అధ్యక్షులుగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీలు రైతులకు చేరువ కావాలని సూచించారు . మార్కెట్ కమిటీల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించాలని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు . ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.