ETV Bharat / state

'మంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా.. పోలీసులు పట్టించుకోరా?'

author img

By

Published : Feb 9, 2021, 2:09 PM IST

మంత్రి బాలినేని ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని... తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. కొందరు అధికారులు, పోలీసులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

tdp mlc ashok babu
తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు

మంత్రి బాలినేనిపై తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలినేని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల కోడ్​ని ఉల్లంఘిస్తున్నా.. పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో బాలినేని రణరంగం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

కొందరు పోలీసులు, అధికారులు చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి స్వగ్రామమైన కొణిజేడులో.. ఇతర ప్రాంతాల వారితో ప్రత్యర్థి అభ్యర్థులపై దౌర్జన్యం చేయటం దుర్మార్గమన్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే... వారికి సహకరించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం.. ఓటర్ల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.