ETV Bharat / state

'7 నియోజకవర్గాల్లో.. 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలి' - meet

7 నియోజకవర్గాల్లో 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు సీఎస్​ ఎల్వీ సుబ్రమణ్యంను కలిశారు. తమ విజ్ఞప్తిని సీఈసీకి పంపించాలని కోరారు.

తెదేపా నేతలు
author img

By

Published : May 17, 2019, 2:03 PM IST

Updated : May 17, 2019, 3:56 PM IST

'7 నియోజకవర్గాల్లో.. 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలి'

సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను తెదేపా నేతలు కలిశారు. 7 నియోజకవర్గాల్లో 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈసీకి ఇచ్చిన నివేదికనే సీఎస్​కు అందజేశారు. 19చోట్ల రీపోలింగ్​ జరపాలని గతంలోనే ఈసీని కోరామని మంత్రి ఆనందబాబు తెలిపారు. తెదేపా ఫిర్యాదులపై ఇప్పటివరకు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముందుగానే ఈసీతో మాట్లాడుకుని.. వైకాపా సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు కనిపిస్తోందని ఆనందబాబు ఆరోపించారు. దశలవారీగా రీపోలింగ్‌ జరిపిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవన్న ఆనందబాబు.. తెదేపా విజ్ఞప్తిని కూడా సీఈసీకి పంపాలని సీఎస్‌ను కోరామని తెలిపారు.

ఇది కూడా చదవండి.

ఓట్ల లెక్కింపులో.. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ

Shivamogga (Karnataka), May 17 (ANI): Mangoes hit the market and crossed almost Rs 100 per kg in Karnataka's Shivamogga. Traders in Shivamogga are buying mangoes for Rs 30 to Rs 40 per kg. Local sellers and street vendors are selling the mangoes at Rs 100 per kg or even higher than that. Traders are busy buying different varieties of mangoes from the farmers and also from the plantation owners due to its high demand. Heat waves are continuing in the month of May and usual rain is delayed this year, which automatically extend the selling period of mangoes.
Last Updated : May 17, 2019, 3:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.