ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం మద్యం షాపులను తెరవటం వలన కరోనా ఇంకా పెరగటానికి అవకాశం ఉందని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మద్యం షాపులను మూసివేయాలని కోరుతూ కృష్ణా జిల్లా చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో డీటీ సతీష్ కుమార్ కు మెమోరాండం ఇచ్చారు.
'మద్యం షాపులు వెంటనే మూసేయాలి' - corona cases in andhrapradesh
మద్యం దుకాణాలు తెరవటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెదేపా నాయకులు మండిపడుతున్నారు. మద్యం షాపులు వెంటనే మూసివేయాలని కోరుతూ... కృష్ణా జిల్లా చల్లపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
tdp leaders gave pleasing letter to mro officr in krishna dst challapalli mandal to close wine shops