వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నత పదవులు, పదోన్నతులు ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా దక్కాయని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ అన్నారు. సీఎం జగన్కు మిగతా సామాజిక వర్గాల్లో సమర్థులు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే వైకాపా ఇన్ఛార్జ్లుగా ఉన్న వారందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారని జవహర్ తెలిపారు. వీటన్నింటినీ మరిచిపోయి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి