ETV Bharat / state

నాకు ఎవ్వరూ పోటీ కాదు: ఉప్పులేటి కల్పన - ONE TO ONE

ఎన్టీఆర్​ జన్మస్థలమైన పామర్రు నియోజకవర్గంలో తెదేపాతో ఎవరూ పోటీ పడలేరని ఉప్పులేటి కల్పన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైకాపా చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.

ఉప్పులేటి కల్పన
author img

By

Published : Apr 1, 2019, 3:26 PM IST

ఉప్పులేటి కల్పన
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణాజిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఘంటాపథంగా చెప్తున్నారు. నియోజకవర్గం గురించి ఏమాత్రం అవగాహన లేని వైకాపా అభ్యర్థి కైల అనిల్‌ తనకు ఏ మాత్రం పోటీ కాదంటున్న ఉప్పులేటి కల్పనతో మా ప్రతినిధి జయశంకర్‌ ముఖాముఖి.

Intro:AP_VJA_11_01_JANASENA_TEMPLE_MOKAALLA_MOKKU_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గుంటూరుకు చెందిన ఫయాజుద్దీన్ మోకాళ్ళ పై నడుచుకుంటూ వెళ్లి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో నీతివంతమైన పాలన వస్తుందని ఫయాజుద్దీన్ అన్నారు. మోకాళ్లపై నడిచి పండు అమ్మవారిని దర్శించుకోవడం ఇది రెండవసారి అని,గతంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ అమ్మవారిని దరహించుకున్నామన్నారు. ఎన్నికల్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు.
బైట్... ఫయాజుద్దీన్ జనసేనాని

Body:AP_VJA_11_01_JANASENA_TEMPLE_MOKAALLA_MOKKU_AVB_C7

Conclusion:AP_VJA_11_01_JANASENA_TEMPLE_MOKAALLA_MOKKU_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గుంటూరుకు చెందిన ఫయాజుద్దీన్ మోకాళ్ళ పై నడుచుకుంటూ వెళ్లి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో నీతివంతమైన పాలన వస్తుందని ఫయాజుద్దీన్ అన్నారు. మోకాళ్లపై నడిచి పండు అమ్మవారిని దర్శించుకోవడం ఇది రెండవసారి అని,గతంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ అమ్మవారిని దరహించుకున్నామన్నారు. ఎన్నికల్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు.
బైట్... ఫయాజుద్దీన్ జనసేనాని
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.